బంపర్ ఆఫర్ వద్దంటున్న వంగవీటి రాధా….

-

రాజకీయాల్లో కొంతమందికి అంగబలం ఆర్ధిక బలం ఉన్నా అదృష్టం వరించదు… అదృష్టం వచ్చేవరకు వెయిట్ చేయాలి వచ్చిన వెంటనే అందిపుచ్చుకోవాలంటారు… అయితే వంగవీటి రాధా ఈ సూత్రాన్ని పాటించకున్నారు… రాధాకు అనుకోకుండా అవకాశం వచ్చింది అయితే దాన్ని అందిపుచ్చుకోకున్నారని అనుచరులు చర్చించుకుంటున్నారు…

- Advertisement -

వంగవీట రాధా ఇలాగే ఉంటే మరో పదేళ్లుఅయినా కూడా ఎమ్మెల్యే పదవి దక్కదని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు… ఇటీవలే కాపు ఉద్యమనేత ముద్రగడ పదవి నుంచి తప్పుకున్నారు… దీంతో ఆపోస్టు ఖాళీగా ఉంది.. కాపు సామాజిక వర్గంలో రాష్ట్ర స్థాయిలో చరిస్మకలిగిన నేతలు లేరు అయితే రాధాకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది…

ఇప్పుడు ఈ బాధ్యతలను ఆయన స్వీకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరింత గుర్తింపు వస్తుందని అంటూరు.. అయితే ఈ ఆఫర్ కు వంగవీటి రాధా దూరంగా ఉన్నారట… తాను బెజవాడ రాజకీయాలకే పరిమితం అవుతానని అనుచరులతో నిర్మోహమాటంగా చెప్పారట… ఇప్పటికే అనేక పార్టీలు మారి తన రాజకీయ భవిష్యత్ ను నాశనం చేసుకున్న రాధా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బాగుంటుందని అంటున్నారు కొందరు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...