వాస్తు – ఇంటి గోడలపై ఇలాంటి చిత్రాలను ఉంచవద్దు డేంజర్

-

వాస్తుశాస్త్రం మనలో చాలా మంది నమ్ముతారు. ఏది ఎక్కడ పెట్టాలి ఏది ఎక్కడ ఉంటే మంచిది ఇలా అనేక విషయాలు పాటిస్తారు, నమ్మకంగా ఇంటిని నిర్మించే సమయంలో వాస్తుకి తగిన విధంగా కొత్త ఇళ్లు నిర్మిస్తారు, అయితే ఇంటి గృహప్రవేశం అయిన తర్వాత ఇంటిలో అందం కోసం లోపల గోడలకి అనేక కొత్త ఫోటోలని పెడుతూ ఉంటారు, అంతేకాదు అనేక డిజిటల్ ఫోటోలు గోడలకు కంప్యూటర్ స్టిక్కర్లు పెడుతూ ఉంటారు.

- Advertisement -

వీటిలో ఏమి పెట్టుకుంటే మంచిది అనేది మనం ఇప్పటికే చర్చించుకున్నాం, మరి ఏది పెట్టుకుంటే చేటు మంచిది కాదు అనేది కూడా తెలుసుకుందాం, ముఖ్యంగా కృర మృగాల ఫోటోలు, అస్సలు పెట్టుకోకూడదు, పులి సింహం, నక్క, అడవి పంది, గ్రద్ద, కాకి, నల్ల కోడి, ఇలాంటివి మీకు ఎంత ఇష్టమైనా ఇంటి గోడలపై చిత్రాలు గా ఉంచకూడదు, నెమలి ఫోటో కూడా ఉంచకూడదు.

ఎరుపు రంగు చిత్రాలను, చారిత్రక లేదా పోరాటాన్ని సూచించే ఫొటోలను ఇంట్లో ఉంచకూడదు. ఇక సిందూరం కలిగి ఉన్న ఫోటోలని కూడా ఉంచకూడదు అంటున్నారు పండితులు, ఇక కాళీ మాత విగ్రహం మహిషాషురమర్ధిని ఇలాంటి చిత్రాలు కూడా గోడలపై పెట్టకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...