వాస్తు – ఇంటిలో వాటర్ ట్యాంక్ ఏ దిశలో ఉండాలి తప్పక తెలుసుకోండి

-

చాలా మంది వాస్తుని పట్టించుకుంటారు.. అయితే కొందరు పట్టించుకోని వారు ఉంటారు.. అయితే ఇంటి నిర్మాణం చేపడితే మాత్రం కచ్చితంగా వాస్తుని నమ్మాల్సిందే, వాస్తుని పక్కనపెట్టి ఇంటి నిర్మాణం చేపడితే సమస్యలు తప్పవు అంటున్నారు, అయితే వాస్తు పట్టించుకోకుండా ఇంటిని నిర్మించి తర్వాత పెను మార్పులు జరిగి మళ్లీ ఇంటిలో చిన్న మార్పులు చేసుకున్న వారిని చాలా మందిని చూశాం.

- Advertisement -

అయితే ఈరోజుల్లో చాలా మంది పాత ఇంటిని రీమోడలింగ్ చేస్తున్నారు, ఇలాంటి సమయంలో వారు వాటర్ ట్యాంక్ విషయంలో ఇష్టం వచ్చినట్లు వాటిని దిశలు దిక్కులు చూడకుండా వాస్తుని వదిలేసి పెడుతున్నారు, ఇది చాలా డేంజర్.
మీకు ఆర్దిక సమస్యలు వస్తున్నాయి అంటే కచ్చితంగా అది మీ నీటి ట్యాంక్ తప్పు దిశ వల్ల కలగవచ్చు అంటున్నారు వాస్తు సిద్దాంతులు.

మీరు ఆగ్నేయ దిశలో వాటర్ ట్యాంకును ఉంచినట్లయితే అది వాస్తులోపాన్ని నివారిస్తుంది.. అంతేకాకుండా ఆగ్నేయ దిశను అగ్ని మూలకాన్ని సూచిస్తుంది. ఈ దిశలో వాటర్ ట్యాంకును ఉంచితే అంతా మంచే జరుగుతుంది. ఇది మాత్రం మర్చిపోకండి. కొత్త ఇల్లు కట్టినా ఉన్న ఇంటిని రీ మోడలింగ్ చేసినా ఈ వాస్తుని మార్చకండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...