Flash- రెండోసారి కరోనా బారిన పడ్డ భారత ఉప రాష్ట్రపతి

Vice President of India affected by corona for the second time

0
96

భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఆదివారం నిర్వహించిన కొవిడ్​ పరీక్షల్లో పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్​లో ఉన్నట్లు తెలిపింది. ఆయనతో కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించింది.