భారీ మొత్తంలో కొత్తఇల్లు కొన్న విజయ్ దేవరకొండ

భారీ మొత్తంలో కొత్తఇల్లు కొన్న విజయ్ దేవరకొండ

0
95

సెన్సెషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ… అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా తెలుగులో స్వతహాగా స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో… ప్రస్తుతం యూత్ ఐకాన్ గా మారుతున్నారు విజయ్ దేవరకొండ… తెలంగాణ యాసతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు…

ఈ చిత్రం తర్వాత గీతాగోవిందం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే… అయితే తాజాగా దేవరకొండ గురించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది… ఆయన కొంత ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం… హీరో శ్రీకాంత్ ఇంటి సమీపంలో నిర్మించిన ఇంటిని విజయ్ దేవరకొండ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారని ఫిలినగర్ లో వార్తలు వస్తున్నాయి…

త్వరలో కుటుంబ సభ్యులతో గృహప్రవేశం చేయనున్నారని తెలుస్తోంది… కాగా తాజాగా దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నారు… ఈ సినిమాలో విజయ్ కు సరసన రాశీ ఖన్నా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు