విజయమ్మ ప్రయాణిస్తున్న విమానం గాల్లో చక్కర్లు

విజయమ్మ ప్రయాణిస్తున్న విమానం గాల్లో చక్కర్లు

0
95

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ప్రయాణిస్తున్న ప్లైట్ కాసేపు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో గాల్లో చక్కర్లు కొట్టింది…. గన్నవరం ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడాని వర్షం వస్తుండటంతో విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది…

దీంతో వియమమ్మ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ కు వీలుపడకపోవడంతో కాసేపు గాల్లో చక్కర్లు కొట్టించారు. ఆ తర్వాత ల్యాండిగ్ కు వీలు పడటంతో ఆమె గన్నవరం ఎయిర్ పోర్ పోర్ట్ లో దిగారు.

కాగా విమానం హైదరాబాద్ నుంచి బయల్దేరినప్పుడు వాతావరణం సరిగానే ఉన్నా గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకునే సరికి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో విమానాన్ని కాసేపు గాల్లో చక్కర్లు కొట్టించారు.