వైఎస్ జగన్ పొలిటికల్ ఎంట్రీ పై విజయమ్మ సంచలన కామెంట్స్ చేశారు. ఈరోజు జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ..జగన్ 10వ తరగతి చదువుతున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎక్కువగా ఇంట్లో ఉండేవారు కాదు. జిల్లాల్లోనే ఉండేవారు. ఆయన మాతో కలిసి ఇంట్లో ఉన్న సందర్భాలు చాలా తక్కువ. అప్పుడు నేను జగన్ తో మనకు ఈ రాజకీయాలు వద్దు, 4 ఇండస్ట్రీస్ పెట్టుకొని ఉందాం అని చెప్పా. కానీ జగన్ అప్పుడు అటువంటి లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది. మా నాన్న ఏ విధంగా నడుస్తున్నాడో నేను అదేవిధంగా నడుస్తానని చెప్పాడని విజయమ్మ గుర్తు చేశారు.
https://www.facebook.com/100025004763650/videos/730813361333184