విజయసాయిరెడ్డి వారికి 24 గంటలు టైమ్…

విజయసాయిరెడ్డి వారికి 24 గంటలు టైమ్...

0
118

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వ్యాంగాస్రాలు చేశారు… మాజీ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేశ్ ని ఉద్దేశించి విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు… ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు…

ఈ క్రింది వారిలో కరోనా రత్న ఎవరు?

1. పెదనాయుడు
2. చిననాయుడు
3. మలమలకృష్ణరాముడు
4. దయనేని రమ
5. భజనా చౌ

24 గంటల్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి.