విశాఖలో జగన్ భారీ ప్లాన్

విశాఖలో జగన్ భారీ ప్లాన్

0
95

ప్రస్తుతం ఆంధ్రప్రశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ మూడు రాజధానులు… వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తూ ఏపీలో మూడు రాజధానులు రావచ్చని తెలిపింది సర్కార్… ప్రాంతాల మధ్య అసమానతలు పోవాలంటే అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని పేర్కొంది…

అందులో భాగంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ అమరావతి లెజిస్లెటివ్, కర్నూల్ జ్యుడిషియల్ క్యాపిటల్ గా రావచ్చని పేర్కొంది… అయితే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని అంటున్నారు… సర్కార్ నిర్ణయం బాగుందని అంటున్నారు….

ఈ నేపథ్యంలో విశాఖ నగరానికి సిని పరిశ్రమను తీసుకు రావడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి అవంతి తెలిపారు… విశాఖలో సినీ పరిశ్రమ రావడానికి అన్ని మౌళిక సదుపాయాలు, ప్రాంతాలు, పర్యటక అందాలు ఉన్నాయని అన్నారు… ఇందుకు అందరు సహకరించాలని కోరారు అవంతి….