ఈ రైలులో సౌకర్యాలు చూస్తే సూపర్ అంటారు వీడియో చూడండి

-

రైల్వే ప్రయాణికులకు ఇప్పుడు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు, విమానంలో ఎన్ని సౌకర్యాలు ఉంటాయో ఇప్పుడు రైళ్లలో కూడా అలాంటి సౌకర్యాలు వస్తున్నాయి… ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక సదుపాయాలు అందిస్తున్నారు.. మరి రైల్వేశాఖ దీనిపై బాగా ఫోకస్ చేసింది. అన్నీ సౌకర్యాలు కోచ్ లలో ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం సరికొత్తగా డిజైన్ చేస్తున్నారు బోగీలని.

- Advertisement -

రైళ్లలోని సదుపాయాలను తెలుపుతూ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. మరి ఈ వీడియో చూసి సూపర్ అంటున్నారు అందరూ… కొత్త విస్తాడోమ్ బోగీలు ఇవీ… వీటిలో ప్రయాణిస్తే కచ్చితంగా మర్చిపోలేని అనుభవాన్ని పొందుతారని మంత్రి తెలిపారు.

విస్తాడోమ్ బోగీల్లో సీట్లు చూస్తే విమానం గుర్తుకు వస్తుంది. సో మీరు ఈ వీడియో చూడండి
వీడియో లింక్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...