రైల్వే క్రాసింగ్ గేటు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ….రైలు వచ్చే సమయంలో అక్కడ గేటు పడింది అంటే అసలు ముందుకు వెళ్లకూడదు… ఇలా వెళితే సడెన్ గా రైలు వచ్చినా బండి కారు మధ్యలో ఆగిపోయినా ప్రాణాలేపోతాయి… సో అందుకే ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి …కొందరు యువత మాత్రం ఇక్కడ కూడా స్టంట్లు చేస్తున్నారు ఇలాంటివి చాలా డేంజర్.
అయితే గార్డు లేని రైల్వే క్రాసింగ్ దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి…. తాజాగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు పెను వైరల్ అవుతోంది, మనిషి ప్రాణాలు దక్కాయి కాని ఆ బండి తుక్కు తుక్కు అయింది, సో ఈ వీడియో చూస్తే అసలు ఏం జరిగింది అనేది తెలుస్తుంది..
ఈ వీడియో చూశారుగా జాగ్రత్త… ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన ప్రాణాలకే ప్రమాదం… ఇది Bharwari, Uttar Pradesh, January 24 న జరిగింది.
వీడియో ఇదే
Motor vehicle Driving Regulation 19 {4(a)} states that
"At an unguarded railway crossing, a motor vehicle shall enter the crossing only after ensuring that no Rolling Stock is in sight"
This Incident happened at a level Crossing in Bharwari, Uttar Pradesh, India, on January 24 pic.twitter.com/RBpdGuNhQh— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) January 29, 2021