130 ఏళ్ల తర్వాత కనిపించిన మంచు గుడ్లగూబ వీడియో చూడండి

-

కొన్ని అరుదైన పక్షులు మనకు కనిపిస్తూ ఉంటాయి.. అయితే సాధారణంగా కొన్ని అడవుల్లో మాత్రమే కనిపిస్తాయి బయట ప్రజలకు ఇవి పెద్దగా కనిపించవు.. కాని కొన్ని మాత్రం చాలా అరుదుగా కొన్ని దశాబ్దాల సమయంలో కనిపిస్తాయి.. అలాంటి ఓ గుడ్లగూబ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది.. ఎందుకో తెలుసా ఎప్పుడో 1890లో దీనిని చూశారు మళ్లీ ఇప్పుడు చూశారు.

- Advertisement -

1890 ప్రాంతంలో అమెరికాలో కనిపించిన మంచు గుడ్లగూబ మళ్లీ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ జూలో ఇది కనిపించింది, దీనిని వీడియో తీశారు.. సోషల్ మీడియాలో అనేక ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక దీనిని చూసేందుకు వేలాది మంది జంతు ప్రేమికులు వస్తున్నారు.

పార్క్ అధికారులు దానిని భయపెట్టవద్దని, దూరంగా ఉండాలని సూచించారు ప్రజలకు. ఎప్పుడో సెంట్రల్ పార్క్లో 1890లో కనిపించింది మళ్లీ ఇప్పుడు కనిపించింది ఈ మంచు గుడ్లగూబ, సో మీరు ఈ వీడియోలో దీనిని చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...