డ్రోన్ ని తీసుకుని పారిపోయిన గ్రద్ద ఈ వీడియో చూడండి

-

గ్రద్దలు చాలా బలమైనవి ..అవి గాలిలో వేగంగా ఎగురుతూ కింద ఉన్న చిన్న చిన్న జంతువులని పట్టుకుని ఎగిరిపోతాయి.. ఇలా వేగంగా వచ్చి తమ ఆహారాన్ని సంపాదించుకుంటాయి… అంతేనా గాలిలో ఎగిరే చిన్న పక్షులని సైతం పట్టుకుని పారిపోతాయి.. అయితే తాజాగా ఓ గ్రద్ద మాత్రం ఏకంగా డ్రోన్ ని పట్టుకుని పరిగెత్తింది.

- Advertisement -

ఈ ఘటన ఎక్కడ జరిగిందో కాని ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది… మార్కెట్లో డ్రోన్లు వచ్చిన తర్వాత చాలా ఈజీగా విహంగ వీక్షణం జరుగుతోంది… ఇక్కడ కూడా ఓ వ్యక్తి ఇలా డ్రోన్ తో వ్యూ తీస్తున్నాడు.. కాని హఠాత్తుగా ఆ గ్రద్ద గాలిలో ఎగురుతున్న డ్రోన్ ని పక్షి అనుకుంది వెంటనే దానిని పట్టుకుంది.

సముద్రం మీద నుంచి ఎంతో చక్కగా ఎగురుతున్న డ్రోన్ను ఆ గ్రద్ద పక్షి అనుకుని పట్టుకొని పారిపోయింది, అయితే అప్పటి వరకూ డ్రోన్లో రికార్డవుతున్న వీడియోను మానిటర్లో చూస్తున్న వ్యక్తి వీడియో ఇలా వస్తుందేమిటి అని పైకి చూసే సరికి గ్రద్ద దానిని తీసుకుపోవడం కనిపించింది… సో ఈ వీడియో మీరూ చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...