అమెరికాలో ఈసారి జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ గెలుపొందారు. ట్రంప్ ఓటమి పాలయ్యారు, ఇక వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్ శ్వేతసౌదం వదిలి వెళతారు. బైడన్ అక్కడ అధికారాలు చేపడతారు, అయితే ఇదే శ్వేతసౌదంలో ట్రంప్ కు చివరి క్రిస్మస్, దీంతో
అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్, వైట్ హౌస్ ను తమ చివరి క్రిస్మస్ పార్టీకి ముస్తాబు చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈఏడాది ట్రంప్ దంపతులు శ్వేతసౌధంలో నాలుగో క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఇదే వారికి వైట్ హౌస్ లో చివరి క్రిస్మస్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు, నేరుగా మెలానియా అంతా రెడీ చేస్తున్నారు, పెద్ద పార్టీ ఇస్తున్నట్లు తెలుస్తోంది అక్కడ వారికి అందరికి.
అమెరికా ది బ్యూటిఫుల్ థీమ్ తో ఈ సంవత్సరం వేడుకలను జరుపుతున్నామని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించిన మెలానియా, అందరమూ కలిసి ఈ సెలబ్రేషన్స్ చేసుకుందామని అన్నారు, వైట్ హౌస్ లో అలంకరణ వీడియోను మీరు చూడండి
ఇదే వీడియో లింక్
During this special time of the year, I am delighted to share “America the Beautiful” and pay tribute to the majesty of our great Nation. Together, we celebrate this land we are all proud to call home. #WHChristmas pic.twitter.com/fdZmB3rdXL
— Melania Trump (@FLOTUS) November 30, 2020