ఇంటిలిజెంట్ డాగ్ ఈ వీడియో చూడండి

-

శునకాలకు తెలివి చాలా ఉంది, కొన్ని శునకాలు చేసే పనులు నిజంగా మనం కూడా అంత వేగంగా ఆలోచించి చేయం అనిపిస్తుంది.. ఇక కాపాడే విషయంలో ఆపద వస్తే వెంటనే అవి అలర్ట్ అవుతాయి… తమ యజమాని వైపు ఎవరైనా సీరియస్ గా చూసినా అవి మీదకి ఉరుకుతాయి, అందుకే కుక్కలని ఎంతో విశ్వాసంగా పెంచుకుంటారు..

- Advertisement -

అయితే ఇక్కడ ఓ కుక్క గురించి చెప్పుకోవాలి..తనకు ఇష్టమైన కుక్కలని రెండిటిని పెంచుకుంటున్నాడు ఓ వ్యక్తి.. ఈ సమయంలో ఇంట్లో అవి ఎక్కడ ఉన్నాయా అని చూశాడు.. ఒకటి మాత్రమే కనిపించింది మరొకటి ఎక్కడ అని ఇళ్లు అంతా తిరుగుతున్నాడు.

మొదటి శునకం అరవడం మొదలు పెట్టింది. ఓ నిచ్చెన దగ్గర నిల్చుని అరుస్తోంది. ఏకంగా ఇంటి పైన నిల్చుని ఆ 2వ శునకం
కనిపించింది, ఇక ఇంటిపైకి నిచ్చెన ద్వారా ఎక్కి దర్జాగా తిరుగుతోంది రెండో కుక్క.. అది ఎక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మీరు ఆ వీడియో చూడండి.

వీడియో మీరు చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...