భారీ కొండచిలువను పట్టుకున్న పోలీస్ ఈ వీడియో చూడండి

-

ఈ పోలీసు కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారు, అతను చేసిన పనికి అందరూ నువ్వు దైర్యవంతుడివి అని కితాబిస్తున్నారు, ఇంతకీ ఆ కానిస్టేబుల్ ఏం చేశారు అంటే భయం లేకుండా ఏకంగా ఆరు అడుగుల కొండచిలువను ఉత్తి చేతులతో పట్టుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇంతకీ ఏం జరిగింది అంటే ముంబైలోని ధారావిలో ఓ ఇంట్లో భారీ కొండచిలువ చొరబడింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన అక్కడి ప్రజలు పోలీసులకు ఫోన్ చేశారు. కానిస్టేబుల్ మురళీధర్ జాదవ్ కొండ చిలువను పట్టుకున్నారు, ఇది డిసెంబరు 31న జరిగింది

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..వీడియోను ముంబై పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాలికి గాయమైనా కానిస్టేబుల్ మురళీ ధర్ జాదవ్ ఈ కొండచిలువను పట్టుకున్నారు, ఇక్కడ మంత్రులు నేతలు కూడా ఆయన్ని సూపర్ పోలీస్ అంటున్నారు.

మరి ఈ వీడియో మీరు చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...