పెళ్లి అంటే జీవితంలో మర్చిపోలేని ఘట్టం ఈ వేడుక అందరూ ఎంతో ఘనంగా చేసుకుంటారు.. ఇళ్లు పెళ్లి ఈ రెండు జీవితంలో చాలా ముఖ్యం.. అందుకే ఆ మధుర జ్ఞాపకాలు పదిలంగా దాచిపెట్టేది ఫొటోలు అందుకే వాటిని చాలా మంది పదిలంగా దాచుకుంటారు.. పెళ్లి సమయంలో ఫొటోగ్రాఫర్లు కూడా ఎంతో కష్టపడి ఫొటోలు తీస్తారు, ఇక రకరకాల స్టిల్స్ తీస్తారు ఫోటోగ్రాఫర్లు.
ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ – పోస్ట్ వెడ్డింగ్ ఇలా అనేక రకాల ఫోటోలు తీస్తున్నారు , అయితే ఇక్కడ ఓ ఫోటో గ్రాఫర్ చేసిన పనికి ఏకంగా పెళ్లి కొడుకు ఆ ఫోటో గ్రాఫర్ పై దాడి చేశాడు, కాని పెళ్లి కూతురు చేసిన పనికి అందరూ నవ్వులు నవ్వారు, సో ఏం జరిగింది అనేది చూస్తే.
ఫొటోగ్రాఫర్ వరుడిని పక్కకు జరగమని చెప్పి.. వధువుకు ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. రకరకాల ఫోటోలు తీశాడు..ఈ
సమయంలో వధువు వద్దకు వెళ్లీ మరీ ఫోటోలు తీశాడు.. దీంతో వరుడు అతన్ని కొట్టాడు, అయితే అక్కడ సీన్ మార్చేసింది పెళ్లి కూతురు.. ఆమె గట్టిగా కంద పడి మరీ నవ్వింది …దీంతో అందరూ కూడా నవ్వులు నవ్వారు.
మీరు ఆ వీడియో చూడండి.
ये लडक़ी पागल है पागल है, पागल है ??pic.twitter.com/wg9NGXR6da
— Vikrant ~ विक्रांत (@vikrantkumar) February 5, 2021