పెట్రోల్ బంక్ దగ్గర వాహనంలో మంటలు ఈ మహిళ సాహసం వీడియో చూడండి

-

ధైర్యం సాహసాల్లో ఎవరిని తీసిపోము అంటున్నారు మహిళలు.. అంతేకాదు అనేక సంఘటనలు కూడా రుజువు అయ్యాయి, పోలీసులుగా, ఆర్మీలో ఇలా అనేక చోట్ల మహిళల ముందుకు రాణిస్తున్నారు.. దేనిలో తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.. మరి ఆ వీడియో మీరు చూడండి.

- Advertisement -

ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం వాహనదారులు వేచిచూస్తుండగా, ఓ మోటార్ రిక్షా వాహనం ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న నలుగురు పారిపోయారు.. కాని అక్కడ ఉన్న మహిళ ఆ పెట్రోల్ పంపు నుంచి పారిపోలేదు వెంటనే ఆమె ఏం చేసిందంటే.

పెట్రోల్ పంప్ దగ్గర విధుల్లో ఉన్న మహిళ అగ్నిమాపక ట్యాంకు సాయంతో ఆ మంటలను ఆర్పివేసింది… పెద్ద ప్రమాదం జరగకుండా ఆపింది… దీంతో ఆమె దైర్యానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు… నలుగురు పురుషులు పారిపోయినా ఆమె దైర్యంతో అక్కడ మంటలు ఆపింది.

మీరు ఆ వీడియో చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...