కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీని కూకటివేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పారేస్తామని సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. బిజెపి పార్టీకి సిగ్గు శరం లేదని మండిపడ్డారు. బడ్జెట్ గోల్ మాల్ గోవిందమనీ.. బీజేపీ పాలన అంటే నమ్మి ఓటేస్తే అమ్మేయడం అంటూ అగ్రహించారు.
బీజేపీ పార్టీని బంగాళాఖాతంలో పారేస్తాం..మోడీకి కేసీఆర్ వార్నింగ్
We will defeat the BJP in the Bay of Bengal ... to Modi KCR Warning