చెప్పులు వేసుకుంటే చాలు నెల‌కి ల‌క్ష‌ల జీతం వింత ఉద్యోగం

-

కొంద‌రు ఉద్యోగుల‌కి ఏ ప‌నీ చేయ‌కుండానే జీతాలు ఇస్తూ ఉంటాయి కొన్ని కంపెనీలు, కొన్ని అయితే వారు జ‌స్ట్ రోజుకి 20 నిమిషాలు ప‌ని చేసినందుకు ల‌క్ష‌ల జీతాలు ఇస్తాయి, కొన్ని బిస్కెట్ కంపెనీలు సెంట్ కంపెనీలు ఇలా వాస‌న రుచి చూసినందుకు ల‌క్ష‌ల జీతాలు ఇస్తాయి, అయితే స్లిప్పర్లు వేసుకోడవమే ఆ ఉద్యోగంలో చేయాల్సిన పని.

- Advertisement -

మీరు చెప్పులు వేసుకుంటే చాలు అలా 12 గంట‌లు చెప్పులు వేసుకుని ఉంటే మీకు మంచి జీతం ఇస్తారు. డ్రూమ్ అథ్లెటిక్స్ అనే సంస్థ ఈ ఉద్యోగాలు కల్పిస్తోంది… ఓ మహిళ, ఓ పురుషుడిని అపాయింట్ చేసుకునేందుకు ఉద్యోగం ఇస్తోంది.

మీరు ఈ కంపెనీ త‌యారు చేసే లెటెస్ట్ ఫుట్వేర్కు టెస్టర్గా పని చేయాలంతే… మీరు 12 గంట‌లు ఈ చెప్పులు వేసుకోవాలి. ఇలా మీరు వేసుకున్న చెప్పుల‌తో టెస్ట్ చేస్తారు.. మీకు ఏడాదికి 4 ల‌క్ష‌ల జీతం ఇస్తారు. మొత్తం ఏడాది కాంట్రాక్ట్ మొత్తం 12 జ‌త‌ల చెప్పులు టెస్ట్ చేసుకోవాలి, కంపెనీ త‌మ ప్రొడ‌క్ట్స్ ఎంత కంఫ‌ర్ట్ ఉంటాయో చెప్ప‌డానికి ఇలా చేస్తున్నాము అని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Stress Free Life | ఒత్తిడిని తగ్గించడానికి 27 మార్గాలు

Stress Free Life | 1.లోతైన శ్వాస సంబంధిత వ్యాయామాలు...

Telangana | చంద్రబాబు సర్కార్ పై సుప్రీం కోర్టుకి రేవంత్ సర్కార్

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల(Banakacherla), రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై(Rayalaseema Lift...