కుంభమేలా జరిగే నాలుగు ప్రాంతాలు ఇవే ? ఆ రోజు ఏం చేస్తారు

-

మనం కుంభమేళా ఈ నాలుగు ప్రాంతాల్లో జరుపుకుంటాం..
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ,
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్
మహా రాష్ట్ర లోని నాసిక్
మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని ఇక ఒక్కో నది దగ్గర ఇలా జరుపుకుంటాం..

- Advertisement -

నాసిక్ లో గోదావరి నది …ఉజ్జయిని లో శిప్రా నది … హరిద్వార్ లో గంగా నది… ప్రయాగలో గంగా, యమునా, సరస్వతీ నదీతీరంలో జరుగుతాయి. ఈసమయంలో తెల్లవారు జాము నుంచే నదీస్నానం ఆచరిస్తారు, ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది అని నమ్మకం.

పాపాలన్నీ నశించి పోతాయనీ, ఇంక పునర్జన్మ లేకుండా మోక్షం కలుగుతుందనీ భక్తుల నమ్మకం, ఇక తెల్లవారుజాము నుంచి ఇక్కడ స్నానం కోసం క్యూ కడతారు జనం. ఇక ఈసారి కుంభమేళాకు వెళ్లాలనుకుంటే మీరు కచ్చితంగా
మెడికల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలని ప్రభుత్వం మార్గ దర్శకాలు విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...