కూలీలకు దొరికిన లంకె బిందెలు అందులో ఏమున్నాయంటే

-

మనం అప్పుడప్పుడూ వార్తల్లో వింటూ ఉంటాం, లంకెబిందెలు దొరికాయి అని.. అయితే వీటిని వెంటనే ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుంటారు.. ముఖ్యంగా యూపీలో ఇలాంటి వార్తలు మనం చాలా విన్నాం.. అలా బిహార్ లో కూడా అనేక వార్తలు విన్నాం, ఇలా చాలా మందికి లంకె బిందెలు దొరికాయి అని, తాజాగా ఇప్పుడు కూడా కొందరికి ఇలా లంకె బిందెలు దొరికాయి.

- Advertisement -

ఆ లంకెబిందెలు పట్టుకుని పరిగెత్తుకెళ్లిపోయారు, కాని గ్రామస్తులు అందరూ మాట్లాడుకోవడంతో వెంటనే రంగంలోకి పోలీసులు దిగారు ,వాటిని వారి నుంచి తీసుకున్నారు..యూపీలోని కాన్పూర్లోని సురార్ గ్రామానికి చెందిన బ్రజ్ కిషోర్ పాండేయ్కు గ్రామం చివరిలో వ్యవసాయ భూమి ఉంది.

అక్కడ కూలీలతో పని చేయిస్తున్న సమయంలో ఇలా లంకెబిందెలు దొరికాయి.. అందులో ఉన్న నాణాలను బ్రజ్ కిషోర్ పాండేయ్తో పాటు కూలీలు పంచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ విషయం జనానికి తెలిసింది, వెంటనే పోలీసులు వచ్చి వాటిని తీసుకుని పరిశీలించారు, అందులో ఏమి ఉన్నాయి అనేది చూస్తే ఆ నాణాలు మొఘలుల కాలం నాటివని తెలిసింది. మొత్తం 35నాణాలపై ఉర్దూలో రాసివుంది. చరిత్ర పరిశోధకులకి అవి అందచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...