బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఏమిటి తప్పక తెలుసుకోండి

-

ఇప్పుడు దేశంలో కొత్తగా భయపెడుతోంది బర్డ్ ఫ్లూ వ్యాధి…. ఇది పక్షులకి చాలా డేంజర్… ఈ వైరస్ ఈజీగా జంతువుల నుంచి పక్షుల నుంచి మనుషులకి సోకుతుంది… దీనిని తొలిసారి 1997 లో మనుషుల్లో గుర్తించారు… ఇది సోకిన వారిలో సుమారుగా అరవై శాతం మంది మరణించారు…

- Advertisement -

అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఏమిటి అనేది చూస్తే..
పొడి దగ్గు
రెండు మూడు రోజులుగా తగ్గని డయేరియా
శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు
జ్వరం
తలనొప్పి
కండరాల నొప్పులు
ముక్కు కారడం
గొంతు నొప్పి, మంట దద్దుర్లు

ఈ బర్డ్ ఫ్లూ సొకిన పక్షి నుండి మనుషులకి సోకుతుంది. ఇక ఎగ్స్ తింటే వస్తుందా అంటే మీరు కచ్చితంగా బాగా ఉడకబెట్టిన ఎగ్స్ తింటే ఈ వైరస్ సోకదు…165 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర ఉడికించిన మీట్ తీసుకోవచ్చు, సగం సగం ఉడికిన చికెన్ తిన్నా వైరస్ సోకుతుంది.. ఒక వేళ ఈ వైరస్ సోకింది అనే అనుమానం వస్తే కొన్ని పరీక్షలలో తేలుతుంది, ముఖ్యంగా వైట్ బ్లడ్ సెల్ డిఫరెన్షియల్, చెస్ట్ ఎక్స్ రే వంటివి చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Amaravati | చంద్రబాబు కలల ప్రాజెక్టు ప్రారంభానికి రానున్న మోదీ

రాజధాని నగర పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi)...

KTR | బీజేపీ నేతలతో రేవంత్ రహస్య లావాదేవీలు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

తెలంగాణ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బిజెపి...