రైతు చట్టాల రద్దుపై సీఎం కేసీఆర్ ఏమన్నారంటే?

What did CM KCR say about the repeal of farmer laws?

0
77

సీఎం కేసీఆర్ మరోసారి ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల పోరాటంతోనే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యాయని..చట్టాలు రద్దు చేసినట్లుగానే రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తి వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని సూచించారు.