NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారంటే?

0
112

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. NTR, YSR గొప్ప నాయకులు. ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం వల్ల వచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు. NTR స్థాయిని తగ్గించదు. పేరు మార్చినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానం చిరస్మరణీయం అని అన్నారు. కాగా ఏపీ సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి YSR హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన విషయం తెలిసిందే.