భర్తని చంపేసి ఫేస్ బుక్ లో పోస్ట్ తర్వాత ఏమైందంటే

-

ఇదేం దారుణం సమాజంలో ఇలాంటి దారుణాలు కూడా జరుగుతున్నాయి. ఏకంగా భర్తని చంపి ఆ విషయం సోషల్ మీడియాలో పెట్డడంతో అందరూ షాక్ అయ్యారు…చివరకు పోలీసులు ఆ భార్య పై కేసు నమోదు చేశారు.. తన భర్తని చంపి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది.. పొరుగువారు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ ప్రాంతానికి చెందిన దంపతులు 2013 నుంచి ఢిల్లీలో నివసిస్తున్నారు. ఇద్దరు మంచి ఉద్యోగం చేస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీలో, ఇక వారికి పిల్లలు లేరు, కొన్ని నెలల నుంచి వీరిద్దరికి వివాదాలు నడుస్తున్నాయి.

ఈ గొడవలతో భర్తని కత్తితో పొడిచి చంపింది.. అంతేకాదు ఈ విషయం ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. వెంటనే పక్క వారు ఆపోస్ట్ చూసి పోలీసులకు చెప్పారు.. వారు అపార్ట్ మెంట్ లోపలికి వచ్చి చూస్తే భర్త శవం ఉంది.. ఇళ్లు రక్తంతో గోడలపై మరకలు ఉన్నాయి, ఆమె కూడా సృహ కోల్పోయింది ..ఆమెని ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...