అక్క కాపురంలో చిచ్చు పెట్టిన చెల్లి బావ‌నే పెళ్లి చేసుకుంటా చివ‌ర‌కు ఏమైందంటే

-

మ‌ధు సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ శ్రీల‌త‌తో మూడు సంవ‌త్స‌రాల క్రితం వివాహం అయింది… అయితే శ్రీల‌త‌కు చెల్లి శ్రీనిధి కూడా ఉంది… ఆమె కూడా డిగ్రీ చ‌దువుతోంది.. అయితే బావ అక్క‌ని ఎంతో బాగా చూసుకోవ‌డం ఆమెకి న‌చ్చింది.. అంతేకాదు బావ‌‌పై మ‌న‌సు పారేసుకుంది. బావలాంటి వ్య‌క్తి భ‌ర్త‌గా వ‌స్తే బాగుండును అని అనుకోవాల్సింది… కాని  బావే నాకు భ‌ర్త అయితే బెట‌ర్ క‌దా అని ఆలోచించింది.

- Advertisement -

ఇక ఓరోజు బావ‌కు త‌న ప్రేమ విష‌యం చెప్పింది.. అయితే అప్ప‌టికే బాబు ఉన్నాడు ఇక మ‌ర‌ద‌లు ప్ర‌వ‌ర్త‌న‌తో విసుగు వ‌చ్చిన అత‌ను భార్య‌కు విష‌యం చెప్పాడు, ఇక ఆమెతో మాట‌లు త‌గ్గించేశారు.. చివ‌ర‌కు బావ‌తో పెళ్లికి ఒప్పుకోక‌పోతే తాను చ‌నిపోతాను అని బెదిరించింది.

చివ‌ర‌కు ఆమెకి పేరెంట్స్  కౌన్సిలింగ్ ఇవ్వ‌డానికి వైద్యుల ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్లారు బెంగ‌ళూరులో… అయితే ఆమె రెండు నెల‌ల త‌ర్వాత కాస్త మారింది..అయినా ఇంకా మ‌ళ్లీ బావ‌ని ఇలా పెళ్లి చేసుకోవాలి అని కోరింది. దీంతో అత‌ను స్టేష‌న్ లో ఆమెపై కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆమెకి మ‌ళ్లీ కౌన్సిలింగ్ ఇస్తున్నార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...