మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు?..అందరిలోనూ ఆసక్తి..

What is Prime Minister Modi going to say in a while? .. Everyone is interested ..

0
126

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీని తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని మహోబా, ఝాన్సీలకు వెళ్తారు. ప్రధానమంత్రి కార్యాలయం ఏ మేరకు ట్వీట్ చేసింది.

ఈరోజు ఉత్తర ప్రదేశ్ పర్యటనకు ప్రధాని వెళ్లనున్నారు. దాని కంటే ముందుగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అకస్మాత్తుగా ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఈ సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రధాని తన ప్రసంగంలో ఏం చెప్పనున్నరనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.