ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సోప్ దేనితో తయారు చేశారంటే

-

సబ్బుని చూస్తే మనం శరీరానికి మురికి పొగొట్టడానికి మాత్రమే వాడతాం అని తెలుసు, ఇక సువాసన చాలా బాగుంటుంది, మరీ ముఖ్యంగా సువాసన వెదచల్లుతుంది, అందుకే అనేకర కాల ఫ్లేవర్లతో సబ్బులు మార్కెట్లో వస్తూ ఉంటాయి, అనేక ఎఫ్ ఎం సీ జీ ప్రొడక్ట్ లో ఈ సబ్బులు కూడా ఒకటి.. గతంలో ఒకటి లేదా రెండు కంపెనీ సబ్బులు ఉండేవి కానీ ఇప్పడు ఇదే వందల కంపెనీలు వచ్చాయి.

- Advertisement -

అయితే సోప్ ధర ఎంత ఉంటుంది సాధారణంగా 20 లేదా 50 ఖరీదు.. అయితే 200 ఉంటుంది ..మరీ ఖరీదు విదేశాలది అయితే 1000 ఉంటుంది.. కాని ఈ సోప్ మాత్రం చాలా ఖరీదు అయిన సోప్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు ధర కేవలం రూ.2.07 లక్షలు. ఇందులో ఏమి వాడారు అంటే 17 గ్రాముల బంగారం వాడారు దీని తయారీకి అందుకే ఇంత ఖరీదు.

అంతేకాదు వజ్రాల పొడి కూడా ఇందులో కలిపారు ఇదంతా కలిపి ఈ సోప్ తయారు చేశారు, అందుకే ఇంత ఖరీదు అయిన సోప్ అంటున్నారు తయారు చేసిన వారు. ఇక ఇందులో తేనె, ఆలీవ్ ఆయిల్, ఖర్జూరం కూడా కలిపారు, మరి ఎక్కడ ఎవరు తయారు చేశారు అంటే.

లెబనాన్లోని ట్రిపోలీకి చెందిన ఓ కుటుంబం హ్యాండ్ మేడ్ సోప్స్, ఖరీదైన సబ్బులు తయారుచేయడంలో పేరు సంపాదించారు వారు ఇది తయారు చేశారు. దాదాపు 550 ఏళ్లుగా వీరు సోప్ తయారు చేస్తున్నారు.. వీరి కుటుంబం బిజినెస్ ఇది, అయితే ఇది ఖరీదు అయిన సోప్ కొందరికి మాత్రమే అమ్ముతారు.. కొన్నావారు వాడతారా లేదా అనేది వారి ఇష్టం అంటుంది ఈ కుటుంబం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....