అన్ లాక్ 4.0 తెరిచేవి ఏమిటి క్లోజ్ చేసేవి ఏమిటి?

-

దేశంలో ఆగస్ట్ ఆఖరితో అన్ లాక్ 3 ముగుస్తుంది, ఇక సెప్టెంబర్ 1 నుంచిఅన్ లాక్ 3 రూల్స్ స్టార్ట్ అవుతాయి, అయితే దేశంలో ఇక రూల్స్ పూర్తిగా ఎత్తివేస్తారు అనే ప్రచారం జరుగుతోంది, కాని కేసులు పెరుగుతున్న కారణంగా రూల్స్ తీసే ఆలోచన కేంద్రం చేయడం లేదు అని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

కచ్చితంగా 4.0 రూల్స్ ఉంటాయట, ముఖ్యంగా. మెట్రో రైళ్ల సర్వీసులను కేంద్రం తిరిగి ఓపెన్ చెయ్యాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇక మెట్రో కార్డ్ ల ద్వారామాత్రమే టికెట్స్ ఇస్తారు, కౌంటర్ టికెట్స్ ఉండవు.

ఇండివిడ్యువల్ థియేటర్లకు పర్మిషన్ కేవలం 50 శాతం కెపాసిటీతోనే సినిమాలను ప్రదర్శించాల్సిన నిబంధనలు ఇవ్వచ్చు అంటున్నారు.. అలాగే బార్లలో కౌంటర్ దగ్గర లిక్కర్ అమ్మేందుకు అనుమతి ఇస్తారనీ తెలుస్తోంది..స్కూళ్లు, కాలేజీలు అనుమతి స్టేట్స్ కు ఇవ్వచ్చు, కేసులు తక్కువ ఉంటే అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు.థియేటర్లు, ఆడిటోరియంలు మరో నెలపాటూ మూసే ఉంచుతారట..మతపరమైన సమావేశాలు, సభలు, ఫంక్షన్లు, వేడుకలకు వచ్చే నెల కూడా పర్మిషన్ ఉండదట. చూడాలి మరో రెండు మూడు రోజుల్లో దీనిపై మార్గదర్శకాలు రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...