తన తల్లి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది దీంతో ఆమె కుమార్తె రేఖ ఎంతో కుమిలిపోయింది, ఆ ఊరిలో బాగా పేరున్న రైతుతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది.. తండ్రి వదిలి వెళ్లిపోవడంతో ఆమె తల్లి ఆరైతు పొలంలో పనిచేసేది.. ఈ సమయంలో వారిద్దరి మధ్య అఫైర్ నడిచింది.. ఇక రేఖ స్కూల్ కు వెళ్లిన సమయంలో తల్లి ఆ ప్రియుడితో ఇంట్లో అఫైర్ కొనసాగించేది. ఇటీవల పనులకి కూడా ఆమె వెళ్లడం లేదు.. ఇంటి ఖర్చులు పోషణకు రైతు నగదు ఇస్తున్నాడు.
దీంతో ఇక స్కూల్లో ఫ్రెండ్స్ ఊర్లో వారు రేఖను కూడా చాలా చులకనగా మాట్లాడారు.. నువ్వు రేపు ఇలాగే చేస్తావా అని విమర్శలు చేశారు, ఇవన్నీ తట్టుకోలేకపోయింది రేఖ.. ఇక తల్లి రేషన్ కు వెళ్లిన సమయంలో ఇంటిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయింది..ఇక తన చావుకి తల్లి సంబంధం కారణం అని అది తట్టుకోలేక చనిపోతున్నా అని ఆమె లేఖ రాసి చనిపోయింది.
దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.. చివరకు ఇలా తల్లి అక్రమ సంబంధం వల్ల, తన తల్లి చేసిన పనికి నిండు విద్యార్థిని జీవితం బలైంది.
ReplyForward
|