పిల్లల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఎక్కడంటే

-

పిల్లల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా, ప్రజలు అందరికి ఒకే పోలిస్ట్ స్టేషన్ ఉంటుంది కదా అని ప్రశ్న వస్తోందా, అవును పోలీస్ స్టేషన్ అంటే కాస్త గంభీరంగానే ఉంటుంది, కాని ఇప్పుడుఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ఉన్న దళన్ వాలాకు వెళితే సరికొత్త పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది.

- Advertisement -

స్టేషన్ లోపల గోడల మీద డోరేమాన్, ఛోటా భీమ్ కార్టూన్లు వెల్ కమ్ చెబుతాయి. రంగు రంగుల గోడలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇక్కడ పోలీసులు యూనిఫామ్స్ కాకుండా, సివిల్ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఇక పిల్లల కోసం బాలమిత్ర ఠాణా స్టార్ట్ చేశారు.

దళన్ వాలా పోలీస్ స్టేషన్ లోని మొదటి అంతస్తులోనే దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలకు మైనర్లకు ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా, ఏదైనా వారి బాధను చెప్పుకోవాలి అన్నా చెప్పుకోవచ్చు, ఏదైనా అఘాయిత్యం ఘటనలో బాధితులుగా ఉంటే వారికి ఇక్కడ దైర్యం చెబుతారు.
చిల్లర నేరాలకు పాల్పడే చిన్నారులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఫిర్యాదు చేసేందుకు వీలుగా స్టేషన్ ను ఇలా మార్చారు.

Attachments area

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...