బ్యాంకు అకౌంట్తో ఆధార్ లింక్ అయ్యిందా – ఇలా ఇంట్లో ఉండే తెలుసుకోవచ్చు

-

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు ఆధార్ కార్డు తీసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్,  ఇక మీరు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకున్నా ఇది కచ్చితంగా కావాలి …అలాగే రేషన్ కార్డు కావాలి అన్నా మీకు ఇది తప్పనిసరిగా ఉండాలి, అయితే కచ్చితంగా ఆధార్ కార్డ్ బ్యాంకు అకౌంట్ లింక్ చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు నిపుణులు అధికారులు, ఇలా లింక్ అవ్వకపోతే బ్యాంకు అకౌంట్ పని చేయదు.
మరి ఇంట్లోనే ఉండి సింపుల్ గా  బ్యాంకు ఖాతా ఆధార్ అనుసంధానం జరిగిందో లేదో తెలుసుకోవచ్చు.. ఎన్పీసీఐ సర్వర్ నుంచి మీకు ఈ డేటా లభిస్తుంది. మరి ఈ సింపుల్ ప్రాసెస్ మనం ఇప్పుడు తెలుసుకుందాం, ముందు మనం ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసుకోవాలి.
 https://resident.uidai.gov.in/bank-mapper  వెబ్సైట్లోకి వెళ్లాలి. ఇక మీకు ఉన్న ఆధార్ కార్డుపై ఉన్న నెంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయాలి,
Aadhaar Numbe – ఇక్కడ ఆధార్ నెంబర్
Enter Security Code ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అక్కడ చూపించేది ఎంటర్ చేయాలి
తర్వాత సెండ్ ఓటీపీ చేయాలి
మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది
ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు బ్యాంకు ఖాతాకి ఆధార్ నెంబర్ మ్యాపింగ్ అయిందో లేదో తెలియచేస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...