భ‌ర్త‌ని వ‌దిలేసి వేరే వ్య‌క్తితో భార్య అఫైర్ – శిక్ష ఏమిటో ఈ వీడియో చూడండి

-

కొన్ని గ్రామాల్లో ఏమైనా త‌ప్పులు చేస్తే శిక్ష‌లు దారుణంగా ఉంటాయి , ఇక మ‌హిళ‌లు అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్నా పురుషులు అక్ర‌మ సంబంధాలు నెరిపినా వారికి దారుణ‌మైన శిక్ష‌లు ఉంటాయి, గాడిద‌ల మీద ఊరేగించ‌డం ముళ్ల పొద‌ల్లో వేయ‌డం అర‌గుండు కొట్ట‌డం మీసాలు తీయ‌డం న‌గ్నంగా నిల‌బెట్ట‌డం నిప్పుల పై న‌డిపించ‌డం ఇలా అనేక శిక్ష‌లు విధించే గ్రామాలు ఉన్నాయి.

- Advertisement -

అక్క‌డ వారి క‌ట్టుబాట్లు ఆచారాలు రూల్స్ దాటితే ఇలాంటి శిక్ష‌లు ప‌డ‌తాయి, లేక‌పోతే వారిని గ్రామం నుంచి వెలి వేస్తారు…. అయితే ఇక్క‌డ ఓ మహిళ‌కు దారుణ‌మైన శిక్ష వేశారు గ్రామ‌స్తులు.ఓ మ‌హిళ భుజాల‌పై బాలుడిని ఎక్కించి ఊరేగించారు గ్రామ‌స్థులు. దాదాపు మూడు కిలోమీట‌ర్లు ఆమెని ఇలా న‌డిపించారు…మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది ఈ ఘ‌ట‌న‌.

భోపాల్‌లోని గునా జిల్లాలో ఒక మహిళ తన భర్తతో విడిపోయి వేరే వ్య‌క్తితో క‌లిసి ఉంటోంది, ఇక గ్రామ‌స్తులు అంద‌రూ క‌లిసి ఇలాంటి శిక్ష విధించారు. సో ఇలాంటి ప‌ని చేస్తే ఎవ‌రికి అయినా ఇలాంటి శిక్ష విధిస్తాము అని తెలిపారు ఊరి జ‌నం.

ఆ వీడియో మీరు చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...