కొందరు భార్యలు భర్తలకు అనేక రకాలుగా మస్కా కొడుతున్నారు, ఇక భర్త ధనవంతుడు అయితే ప్రియుడు పేదవాడు అయితే అతన్ని కూడా ధనవంతుడిగా మారుస్తున్నారు.. వ్యాపారాలు పెట్టించి ప్రియుడ్ని కూడా ప్రయోజకుడ్ని చేస్తున్నారు.. ఇక్కడ గుజరాత్ లో కూడా అదే జరిగింది, సందీప్ ఓ టైల్స్ బిజినెస్ చేస్తున్నాడు.. అతని వ్యాపారం చాలా పెద్దది రోజు రెండు మూడు వందల మంది కస్టమర్లు వస్తూ ఉంటారు.
ఇక అతని దగ్గర దాదాపు 50 మంది పని చేస్తున్నారు… అయితే భార్య తను చదువుకునే సమయంలో ముఖేష్ ని ప్రేమించింది.. ఇక నిరుద్యోగిగా ఉండటంతో అతనికి దారి చూపించాలి అని భావించింది… ఇక భర్తతో ఓ విషయం చెప్పింది.. నేను ఏదైనా వ్యాపారం చేస్తా నాకు కొంచెం క్యాష్ ఇవ్వండి అని అడిగింది …వెంటనే భర్త దాదాపు 50 లక్షలు ఇచ్చాడు.. ప్లే స్కూల్ స్టార్ట్
చేసింది.
అయితే అక్కడ వర్క్ కోసం నమ్మకంగా ఉండే ఓ వ్యక్తి కావాలి అని చెప్పి ప్రియుడ్ని పెట్టుకుంది, ఇక భర్త కూడా వీరిద్దరూ బాగానే చేస్తున్నారు కదా అని అనుకున్నాడు, కాని కొన్ని రోజులకి భార్య ప్రవర్తనలో మార్పు గమనించాడు…ఆమె కారు డ్రైవర్ కూడా వీరి వ్యవహారం తెలుసుకున్నాడు..దీంతో ఓరోజు స్కూల్ లో రూమ్ లో వీరి బండారం సెల్ లో డ్రైవర్ సీక్రెట్ గా వీడియో తీసి ఓనర్ కు పంపాడు… దీంతో ఆమె చేసిన పనికి విడాకులు కావాలి అని కోర్టుకు వెళ్లాడు ఆమె భర్త.
ReplyForward
|