చంద్రబాబు నాయుడు వేసిన మంత్రం సక్సెస్ అవుతుందా…

-

దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… అనేక సార్లు ప్రతిపక్ష నాయకుడుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చెప్పట్టారు… కొన్ని సందర్భాల్లో పార్టీ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒంటిచేతిలో శాసించగల సత్తా టీడీపీ అధినేతకు ఉంటుందంటారు… పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటికి వరకు ఎన్నడులేని విధంగా 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమిని చవి చూసింది టీడీపీ…

- Advertisement -

కేవలం 23 స్థానాలకే పరిమితం అయింది… దీంతో ఎమ్మెల్యేలు కొందరు నెమ్మదిగా జారుకుంటున్నారు… దీంతో చంద్రబాబు నాయుడు పార్టీకి చికిత్స చేసే పనిలో పడ్డారని వార్తలు వస్తున్నాయి… మొన్నటి ఎన్నికల్లో బీసీలు పార్టీకి దూరం అయ్యారని భావిస్తున్నారు.. అయితే ఇప్పుడు ఆ వర్గాలను చేరదీసే పనిలో పడ్డారని వార్తలు వస్తున్నాయి…

అందులో భాగంగానే కొత్తగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 50 శాతం మంది బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు.. పార్టీ అధ్యక్షుడుగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి ఈ నెల 27న అధికారికి ప్రకటన వస్తుందని అందరు భావించారు..

కానీ చంద్రబాబు నాయుడు కేవలం పార్లమెంటరీ అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు… ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు బీసీ అభ్యర్థి కళా వెంట్రావు ఉన్నా పరిపాలన రాజధానిగా విశాఖను కేటాయిస్తుండటంతో ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచించి అచ్చెన్నాయుడును అధ్యక్షుడుగా బాధ్యదలు ఇవ్వాలని భావిస్తున్నారట….

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...