హస్తిన సాక్షిగా సీఎం జగన్ టీడీపీకి చెక్ పెట్టనున్నాడా…

-

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో చేరుతోందంటూ హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది… సీఎం జగన్ ప్రధాని మోడీతో సమావేశం ముగిసిన వెంటనే వైసీపీ చేరికపై ప్రచారం ఊపందుకుంటోంది… దాదాపు 40 నిమిషాల పాటు సీఎం జగన్ మోడీతో భేటీ అయ్యారు…

- Advertisement -

ఎన్టీఎలో చేరితే రెండు క్యాబినెట్ బెర్త్ లు ఒక సహాయక మంత్రి పదవి ఇస్తామని ప్రధాని మోడీ జగన్ హామీ ఇచ్చినట్లు భావిస్తోంది… అయితే ఈ ప్రచారంపై వైసీపీ ఇంతవరకు పెదవి విప్పలేదు…

రాష్ట్రంలో టీడీపీకి చెక్ పెట్టడం కేంద్రంలో బీజేపీతో దోస్తీ ఈ రెండు ఒకే నిర్ణయంతో జరుగుతాయని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.. అయితే వైసీపీ ఎన్టీలో చేరడమే మంచిదని పార్టీ ద్వితియ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...