ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపీలో రిజ‌ల్ట్ ఇలానే ఉంటుందా….

-

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు నిన్న వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే… ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాల‌ను గెలుచుకోగా ఎవ్వ‌రు ఊహించ‌ని విధంగా బీజేపీ చాప‌కింద నీరులా పాకి టీఆర్ఎస్ కు గ‌ట్టి పోటీ ఇచ్చింది…

- Advertisement -

ఇక కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని అంద‌రు బావించారు కానీ ఆశించ‌ద‌గ్గ సీట్ల‌ను ద‌క్కించుకోలేక పోయింది… ఇక టీడీపీ అయితే త‌న ఖాతాను తె‌ర‌వ‌లేక‌పోయింది… దీనిపై ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసా‌యిరెడ్డి స్పందించారు ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ కూడా చేశారు…

జీహెచ్ఎంసీ ఎన్నికలలో 106 స్థానాల్లో పోటీ చేస్తే దక్కింది సున్నా! కిందటిసారి తండ్రి కొడుకులు, మద్ధతుదారులైన సినీ నటులు ప్రచారం చేస్తే ఒక్కటంటే ఒక్కటి గెల్చారు. బాబు పార్టీ ఎగబాకుతుందో దిగజారుతోందో చెప్పడానికి ఈ ఫలితాలే సాక్ష్యం.ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా రిజల్ట్ ఇలాగే ఉంటుంది

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...

YS Jagan | నారావారి పాలనను అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా..?

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు...