మునుగుడులో TRS గెలుస్తుందా? ఓడిపోతుందా? ఆసక్తికర సమాధానం చెప్పిన జీవిత రాజశేఖర్

0
85

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోవటం ఖాయం సినీ హీరో రాజశేఖర్ భార్య..బీజేపీ నేత  జీవితా రాజశేఖర్ జోస్యం చెప్పారు. ఇప్పటికే పలు పార్టీలు మారిన ఆమె ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతగా ఉన్నారు.