మందు బాబులకు బ్యాడ్ న్యూస్….

మందు బాబులకు బ్యాడ్ న్యూస్....

0
92

మందు బాబులకు మరో బిగ్ షాక్… ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేది వరకు మద్యం షాపులు మూసివేయాలని అదేశించింది… దేశ వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా హోలీ వసంతం జరుపుకుంటారు…

హైదరాబాద్ లో కూడా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు… హోలీ పండుగ రోజు ఎలాంటి సంఘటన జరుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోన్నారు…

హోలీ పండుగ రోజు సోమవారం ఉదయం ఆరుగంటల నుంచి 11వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు హైదరాబాద్ జంటనగరాల్లో మద్యం షాపులు కల్లు దుకానాలు బార్ అండ్ రెస్టారెంట్లుకు ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది… అంతేకాదు రోడ్లపై రంగులు చల్లడం పబ్లిక్ ప్లేస్ లో హోలీ ఆడితే కఠిన చర్యలు తీసుకుంటాని తెలిపారు…