Flash: ఏపీ సర్కార్ పై యనమల సంచలన ఆరోపణలు

0
131

ఏపీ సర్కార్ పై టీడీపీ సీనియర్‌ నేత యనమల సంచలన ఆరోపణలు చేశారు. రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఆయన.. రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు..అధికారంలోకి వచ్చాక అప్పులు – అవివీతి తప్ప మరేం జరగలేదని