పవన్ కు వైసీపీ కౌంటర్

పవన్ కు వైసీపీ కౌంటర్

0
86

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిచ్చెక్కి మట్లాడుతున్నారా అంటే అవుననే అంటున్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..

చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని మండిప్డారు… గతంలో విజయవాడలో సుమారు 40 దేవాలాయాలను చంద్రబాబు నాయుడు కూలదోస్తే వాటిని జగన్ నిర్మిస్తున్నారని అన్నారు… చంద్రబాబు నాయుడు అర్చకుల మేలు గురించి ఏనాడు ఆలోచించలేదని అన్నారు…

అర్చకులకు సంబంధించిన జీవో 76ను ఎందుకు అమలు చేయలేదని అన్నారు… అవినీతి రాజధాని కాంట్రాక్ట్ పనిలో 150 కోట్లు లంచం తీసుకున్న నేత ఎవరో టీడీపీ నేతల చెప్పాలని డిమాండ్ చేశారు విష్ణు