వైసీపీ లేడీ లీడర్ మిస్సింగ్

వైసీపీ లేడీ లీడర్ మిస్సింగ్

0
97

రాజధానిని అమరావతిలో ఉంచాలని డిమాండ్ రాజధాని రైతులు కొద్దికాలంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ నిరసనలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి… రాజధాని ప్రాంతం అయిన తాడికోండ నియోజకవర్గం ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తు ఈ రోజులు పోలీసులను కలవనున్నారు…

తమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడంలేదంటూ మరికాసేపట్లో పోలీసులును ఆశ్రయించనున్నారు… రాజధానిపై తీవ్ర అనిశ్చితి ఏర్పాడిన ప్రస్తుత తరుణంలో ఎమ్మెల్యే తమను పట్టించుకోవడంలేదంటూ పోలీసులుకు ఫిర్యాదు చేయనున్నారు…

కాగా అసెంబ్లీ సాక్షిగా మరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహణ్ రెడ్డి ప్రకటించారు… దీనికి వ్యతిరేకంగా రాజధాని రైతులు నిరసనలు తెలుపుతున్నారు..