వైసీపీ లేడీ ఎమ్మెల్యేకు 3 కోట్లు ఇప్పిస్తామంటూ ఫోన్ కాల్….

వైసీపీ లేడీ ఎమ్మెల్యేకు 3 కోట్లు ఇప్పిస్తామంటూ ఫోన్ కాల్....

0
106

నేరగాళ్ళ ఆట కట్టించినా కూడా వారు ఆటలు సిగిస్తునే ఉన్నారు… అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని త్వరలో మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని వెంటనే మీ కార్డ్ లేదా అకౌంట్ నంబర్ చెప్పాలని చెబుతారు… ఆతర్వాత మొబైల్ కు ఒక నంబర్ వస్తుందని దాన్ని చెప్పాలని చెబుతారు… దీంతో వెంటనే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు లాటీ చేస్తారు ఇలాంటి సంఘటనలు తరుచు చూస్తూనే ఉంటాము…

అయితే తాజాగా నేరగాళ్లు అమాయక ప్రజలనేకాదు ప్రజా ప్రతినిధులను కూడా వాదలకున్నారు… తాజాగా కళ్యాణదుర్గగం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ కు ఫోన్ కాల్ వచ్చింది.. సెగ్మెంట్ కి పీఎంజేఈవై కింద మూడు కోట్ల నిధులు మంజూరు చేస్తామని చెప్పారు నెరగాళ్తు…

అయితే ఇందుకు తొలుత రెండు లక్షలు డిపాజిట్ చేయాలని చెప్పారు… దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఫోన్ కాల్ ఆధారంగా విచారణ చేపట్టారు.