YCP list: వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రకటన.. జాబితా ఇదే..

-

లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా (YCP MP, MLA Candidates List) ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధికి ఆ పార్టీ అధినేత సీఎం జగన్‌ నివాళులర్పించారు. అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించగా.. ఎంపీ నందిగాం సురేష్ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు.

- Advertisement -

YCP MP candidates list:

శ్రీకాకుళం – పేరాడ తిలక్‌

విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్‌

విశాఖపట్నం – బొత్స ఝాన్సీ

అరకు – తనూజ రాణి

కాకినాడ – చలమశెట్టి సునీల్‌

అమలాపురం – రాపాక వరప్రసాద్‌

రాజమండ్రి – గూడూరు శ్రీనివాసరావు

నరసాపురం – ఉమాబాల

ఏలూరు – కారుమూరి సునీల్‌కుమార్‌

మచిలీపట్నం – సింహాద్రి చంద్రశేఖర్‌రావ్‌

విజయవాడ – కేశినేని శ్రీనివాస్‌

గుంటూరు – కిలారి వెంకట రోశయ్య

నరసరావుపేట – పోలుబోయిన అనిల్‌కుమార్‌

బాపట్ల – నందిగం సురేశ్‌

ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

నంద్యాల – పోచా బ్రహ్మానందరెడ్డి

కర్నూలు – బీవై రామయ్య

హిందూపురం – జోలదరాశి శాంత

కడప – వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి

నెల్లూరు – విజయసాయి రెడ్డి

తిరుపతి – మద్దెల గురుమూర్తి

రాజంపేట – మిథున్‌రెడ్డి

చిత్తూరు – ఎన్‌ రెడ్డెప్ప

అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ

YCP MLA Candidates List..

శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు

ఆమదాల వలస – తమ్మినేని సీతారాం

నరసన్న పేట – ధర్మాన క్రిష్ణదాస్‌

పాతపట్నం -రెడ్డి శాంతి

టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్‌

ఇచ్ఛాపురం – పిరియా విజయ

పలాస – సీదిరి అప్పలరాజు

రాజాం – డాక్టర్‌ తలే రాజేశ్‌

విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి

బొబ్బిలి- వెంకట చినప్పలనాయుడు

గజపతి నగరం- బొత్స అప్పల నర్సయ్య

చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ

పార్వతీపురం – అలజంగి జోగారావు

కురుపాం – పాముల పుష్ప శ్రీవాణి

సాలూరు – పీడిక రాజన్నదొర

పాలకొండ – కళావతి

నెల్లిమర్ల- అప్పలనాయుడు

ఎచ్చెర్ల- కిరణ్‌కుమార్

గాజువాక – గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ దక్షిణ – వాసుపల్లి గణేశ్‌

విశాఖ ఉత్తర – కేకే రాజు

భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖ తూర్పు – ఎంవీవీ సత్యనారాయణ

విశాఖ పశ్చిమ – అడారి ఆనంద్‌

శృంగవరపుకోట – కడుబండి శ్రీనివాసరావు

పెందుర్తి – అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌

పాయకరావుపేట – కంబాల జోగులు

చోడవరం – కరణం ధర్మశ్రీ

నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌

అనకాపల్లి – మలసాల భరత్‌కుమార్‌

మాడుగుల – బూడి ముత్యాల నాయుడు

ఎలమంచిలి – ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు

అరకు – మత్స్యలింగం

పాడేరు – మత్స్యరాజు విశ్వేశ్వరరాజు

రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మి

నిడదవోలు – గెడ్డం శ్రీనివాస నాయుడు

రాజమండ్రి సిటీ – మార్గాని భరత్‌

రాజమండ్రి రూరల్‌ – చెల్లుబోయిన వేణుగోపాల్‌ క్రిష్ణ

కొవ్వూరు – తలారి వెంకటరావు

నరసాపురం- నాగరాజు వరప్రసాద రాజు

జగ్గంపేట- తోట నరసింహం

తుని- దాడిశెట్టి రాజా

పిఠాపురం- వంగా గీత

కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖ్‌ రెడ్డి

కాకినాడ రూరల్‌ – కురసాల కన్నబాబు

రాజోలు – గొల్లపల్లి సూర్యారావు

ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీశ్‌ కుమార్‌

రామచంద్రపురం- పిల్లి సూర్య ప్రకాశ్‌

అమలాపురం- పినిపే విశ్వరూప్‌

పి.గన్నవరం- విప్పర్తి వేణుగోపాల్‌

మండపేట- తోట త్రిమూర్తులు

అనపర్తి- సత్యసూర్య నారాయణ రెడ్డి

గోపాలపురం- తానేటి వనిత

రాజానగరం – జక్కంపూడి రాజా

భీమవరం – గ్రంధి శ్రీనివాస్‌

ఆచంట – శ్రీరంగ రాజు

తణుకు – కారుమూరి వెంకట నాగేశ్వరరావు

ఉండి – పీవీఎల్‌ నరసింహరాజు

తాడేపల్లి గూడెం- కొట్టు సత్యనారాయణ

పాలకొల్లు – గూడాల శ్రీహరి గోపాలరావు

చింతలపూడి- కంభం విజయరాజు

ఏలూరు- ఆళ్ల నాని

ఉంగుటూరు- పుప్పాల శ్రీనివాసరావు

పామర్రు- కైలే అనిల్‌ కుమార్

అవనిగడ్డ- సింహాద్రి రమేశ్‌ బాబు

మచిలీపట్నం- పేర్ని కిట్టు

పెడన- ఉప్పల రమేశ్‌

గుడివాడ- కొడాలి నాని

గన్నవరం-వల్లభనేని వంశీ

పెనమలూరు- జోగి రమేశ్‌

నందిగామ- మొండితోక జగన్మోహనరావు

తిరువూరు- స్వామిదాస్

విజయవాడ ఈస్ట్‌- దేవినేని అవినాశ్‌

విజయవాడ వెస్ట్‌- షేక్ అసిఫ్‌

విజయవాడ సెంట్రల- శ్రీనివాస్‌

జగ్గయ్యపేట- ఉదయభాను

మైలవరం- శరణాల తిరుపతి రావు

ప్రత్తిపాడు – ఒరుపుల సుబ్బారావు

తాడికొండ- మేకతోటి సుచరిత

ప్రత్తిపాడు: బాలసాని కిరణ్‌కుమార్

తెనాలి-అన్నాబత్తుని శివకుమార్

పొన్నూరు- అంబటి మురళి

గుంటూరు వెస్ట్- విడదల రజని మంగళగిరి: మురుగుడు లావణ్య గుంటూరు ఈస్ట్: షేక్ నూర్ ఫతిమా పెద్దకూరపాడు: నంబూరు శంకర్రావు వినుకొండ: బొల్లా బ్రహ్మయ్యనాయుడు సత్తెనపల్లి: అంబటి రాంబాబు గురజాల: కాసు మహేశ్‌ రెడ్డి చిలకలూరిపేట: కావేటి శివమనోహర్‌ నాయుడు నర్సరావుపేట: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాచర్ల: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రేపల్లె: రేవూరి గణేశ్ బాపట్ల: కోన రఘుపతి వేమూరు: వరికూటి అశోక్‌ బాబు సంతనూతలపాడు: మేరుగ నాగార్జున అద్దంకి: పాణెం హనిమి రెడ్డి పర్చూరు: ఎడం బాలాజీ చీరాల: కరణం వెంకటేశ్ దర్శి: బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి యర్రగొండపాలెం: తాటిపర్తి చంద్రశేఖర్ గిద్దలూరు: కుందూరు నాగార్జున రెడ్డి ఒంగోలు: బాలినేని శ్రీనివాసరెడ్డి కనిగిరి: దద్దాల నారాయణ యాదవ్ మార్కాపురం: అన్నా రాంబాబు కందుకూరు: బుర్రా మధుసూదన్‌ యాదవ్ కావలి: రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్ రెడ్డి కోవూరు: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి నెల్లూరు సిటీ: మహమ్మద్‌ ఖలీల్‌ అహ్మద్ నెల్లూరు రూరల్‌: ఆడాల ప్రభాకర్‌ రెడ్డి ఉదయగిరి: మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి ఆత్మకూరు: మేకపాటి విక్రమ్‌ రెడ్డి సర్వేపల్లి: కాకాని గోవర్థన్‌ రెడ్డి గూడూరు: మేరిగ మురళీధర్ రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి ఉరవకొండ – వై. విశ్వేశ్వరరెడ్డి గుంతకల్లు – వై. వెంకటరామిరెడ్డి తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి శింగనమల – మన్నెపాకుల వీరాంజినేయులు అనంతపురం అర్బన్‌ – అనంత వెంకటరామిరెడ్డి కల్యాణదుర్గం – తలారి రంగయ్య రాప్తాడు – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తంబళ్లపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి పీలేరు – చింతల రామచంద్రారెడ్డి మదనపల్లె – నిసార్‌ అహ్మద్‌ రాజంపేట – ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి కోడూరు – కె.శ్రీనివాసులు రాయచోటి – గడికోట శ్రీకాంత్‌రెడ్డి నగరి – ఆర్‌కే రోజా గంగాధర నెల్లూరు – కృపాలక్ష్మి చిత్తూరు – ఎం. విజయానందరెడ్డి పూతలపట్టు – డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పలమనేరు – ఎన్‌.వెంకటేశ గౌడ కుప్పం – కేజే భరత్ పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కర్నూలు – ఎండీ ఇంతియాజ్‌ పత్తికొండ – కంగాటి శ్రీదేవి కోడుమూరు – ఆదిమూలపు సతీశ్ ఎమ్మిగనూరు – బుట్టారేణుక మంత్రాలయం – వై. బాలనాగిరెడ్డి ఆదోని – వై.సాయి ప్రసాద్‌రెడ్డి ఆలూరు – బి. విరూపాక్షి ఆళ్లగడ్డ – గంగుల బిజేంద్రారెడ్డి శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి నందికొట్కూరు – డాక్టర్‌ దారా సుధీర్‌ పాణ్యం – కాటసాని రాంభూపాల్‌రెడ్డి నంద్యాల – శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి బనగానపల్లి – కాటసాని రామిరెడ్డి డోన్‌ – బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మడకశిర – ఈర లక్కప్ప హిందూపురం – టీఎన్‌. దీపిక పెనుకొండ – కేవీ ఉష శ్రీ చరణ్‌ పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధర్మవరం – కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి కదిరి – బీఎస్‌ మక్బూల్ అహ్మద్‌

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...