వైసీపీ ఎమ్మెల్యేపై దాడి

వైసీపీ ఎమ్మెల్యేపై దాడి

0
92

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై రైతులు దాడి చేశారు… ఆయన కారును అద్దలు పగలగొట్టారు… గత కొద్దికాలంగా రాజధాని రైతులు నిరసలు ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే…

అందులో భాగంగానే తాజాగా విపక్షాలు జాతీయ రహదారి దిగ్బందానికి పిలుపునిచ్చియి… ఆ సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారులో వెల్తుండగా ఆయనపై రైతులు రాళ్లతో వాటర్ ప్యాకెట్లతో దాడి చేశారు… ఈ దాడిలో పిన్నెల్ల కారు అద్దాలు పగల గొట్టారు రైతులు…

దీంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను సురక్షిత ప్రాంతానికి తరలించారు… ఈదాడిపై ఆయన స్పందించారు.. తనపై దాడి చేసిని రాజధాని రైతులు కాదని రైతుల ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తలని ఆయన మండిపడ్డారు… ఇక దాడిని నిరసిస్తూ పార్టీకి చెందిన నేతలు డీజీపికి ఫిర్యాదు చేశారు