బ్రేకింగ్ వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా…

బ్రేకింగ్ వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా...

0
87

తాను ఉద్యోగాలు అమ్ముకున్నానని కొంతమంది ప్రచారం చేస్తున్నారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మండిపడ్డారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఒక వేళ తాను ఉద్యోగాలు అమ్ముకున్నానని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు…

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బెంగుళూరులో క్లబ్బులకు సెలవు కావడంతో జమ్మలమడుగుకు చుట్టపుచూపుగా వచ్చిన తనపై విమర్శలు చేస్తున్నానని సుధీర్ రెడ్డి మండిపడ్డారు…

ఆయన గురించి తమకంటే ఆయతోడబుట్టిన వారికే ఆదినారాయణ రెడ్డి నిజస్వరూపం గురించి తెలుసని అన్నారు… ఆయనకు ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందుల గురించి తెలియదు కానీ ప్రతీరోజు తీసుకునే మాన్షన్ హౌస్ గురించి మాత్రం బాగా తెలుసని సుధీర్ రెడ్డి మండిపడ్డారు…