వైసీపీ ఎమ్మెల్యే రజనిని పబ్లిక్ లో బెగ్గ గిల్లి ముద్దు పెట్టాడు…

వైసీపీ ఎమ్మెల్యే రజనిని పబ్లిక్ లో బెగ్గ గిల్లి ముద్దు పెట్టాడు...

0
94

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనిని ఓ స్కూల్ విద్యార్థి బుగ్గ గిల్లి ముద్దు పెట్టాడు… ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన రజని నిత్యం ప్రజల మధ్యలోనే తిరుగుతుంటారు…

తన నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వాటిని స్వయంగా పరిష్కిస్తుంటారు… ఓ ఎమ్మెల్యే ఓస్థాయి అనే అహంకారం లేకుండా తాను కూడా సాధారణ మనిషినే అని ప్రజల్లో కలిసిపోతుంటారు… తాజాగా ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని రజని అందరిని పలకరిస్తూ వస్తుండగా ఓ స్కూల్ విద్యార్థి ఆమె బుగ్గ గిల్లి ముద్దు పెట్టాడు

హాఠాత్తుగా జరిగిన ఈ పరిణాయంతో షాక్ తిన్న రజని ఆ తర్వాత నవ్వుతూ అక్కడనుంచి కదిలింది… ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది….