వైఎస్ఆర్ సీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. రాజకీయాల్లోకి వచ్చిన రోజా.. నగరి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచింది. తాజాగా రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీశైలం బోర్డు చైర్మెన్ గా చెంగా రెడ్డి చక్రపాణి రెడ్డిని నియమిస్తు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎమ్మెల్యే రోజా అసంతృప్తికి గురి అయింది. ఈ వ్యవహారంలో అవసరం అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రోజా సంచలన ప్రకటన చేసింది.
వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు
YCP MLA Roza sensational comments