అన్ని రకాలుగా నలిగిపోతున్న వైసీపీ ఎమ్మెల్యే…

-

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు అమరావతి సెగ తగులుతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… 2019 ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే గెలుపుకు కమ్మ సామాజికవర్గం కీలకం అని అంటారు… అప్పటి టీడీపీ మంత్రిపై వ్యతిరేకతతో ఈ సామాజిక వర్గం వైసీపీ వైపు మళ్లింది…

- Advertisement -

దీంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడక అయిందని అంటారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇదే సామాజికవర్గం అమరావతి తరలింపులో ఇప్పుడు ఆయన ఒత్తిడి ఎదుర్కుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి…ఇప్పటికే కొందరు ఆ ఎమ్మెల్యేను వదిలేసి తిరిగి టీడీపీ వైపుకు వెళ్లి అమరావతి ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారట…

గతంలో పార్టీ లైన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో అదిష్టానం ఆయనకు వార్నింగ్ ఇచ్చింది… దీంతో ఆయన ఈ అంశంపై మాట్లాడలేదు… ఇదే క్రమంలో ఆయనపై ఒత్తిడి పేరిగిపోతుందని అంటున్నారు… దీంతో ఆయన అన్ని రకాలుగా నలిగిపోతున్నారట…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...